వైసీపీ రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని హైదరాబాద్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. కంటికి జరుగుతున్న
చికిత్స గురించి ఆరా తీశారు. అన్నివిధాలా పార్టీ అండగా వుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. అధైర్యపడొద్దని త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు.