Suryaa.co.in

Andhra Pradesh

వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది

– వ్యూహం సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

ఎన్నికల ముందు సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయింది. వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది . ఇలాంటి సినిమాలకు జగన్ డబ్బులు పంచుతున్నారు. నిజంగా సినిమా తీయాలంటే.. హుకిల్డ్ బాబాయ్, కోడికత్తి, ప్యాలెస్‍లో జరుగుతున్న అవినీతిపై సినిమా తీయొచ్చు. ఆర్జీవీ తరపున కోర్టుల్లో వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఈ లాయర్లను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. న్యాయపరంగా మాకున్న హక్కుల కోసం పోరాడుతున్నాం

LEAVE A RESPONSE