దేశంలో ననంబర్ నెలలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒకటి బయటపడే అవకాశం ఉంది. ఇది వ్యాక్సిన్ను దాటి ప్రభావం చూపే ప్రమాదం కూడా లేకపోలేదు.అయినా నో వర్రీ..దీని ప్రభావాన్ని అధిగమించే నాసల్ వాక్సిన్ను భారత్ బయోటెక్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఇప్పటివరకు మనం చేయించుకుంటున్న వాక్సిన్ ఊపిరితిత్తుల కింద భాగానికి మాత్రమే రక్షణ ఇస్తోంది.అయితే రేపు నవంబర్లో రానున్న వేరియంట్ ఊపిరితిత్తుల కింద భాగాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.అయితే ఈ నాసల్ వ్యాక్సిన్ ఆ భాగానికి రక్షణ ఇచ్చి వ్యాధి ప్రాణాంతక దశకు చేరకుండా ప్రాణాలను పరిరక్షిస్తుంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ మొన్న జూన్ లో పూర్తయ్యాయి. ఆ నివేదికలు ఇంకా డిసిజిఐ సమర్పించాల్సి ఉండని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు.
ఇ.సురేష్ కుమార్