Suryaa.co.in

Features

నాటు నాటు కాదు అంతా బూతు బూతునే

సినిమా పంచు డైలాగులు, బూతులు మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడాం అని అనుకుంటున్నారు. విషయ పరిజ్ఞానం, వివరాలతో సంబంధం లేకుండా కేవలం బూతులు మాట్లాడి దాన్ని రాజకీయం అనుకుంటే ఎలా ?. ఇప్పుడు జగుగుతున్న ఎన్నికల యాత్రలు కేవలం బూతు పంచాంగం చెప్పటానికే జరుగుతున్నట్టు ఉంది. మన రాష్ట్రం లో బూర్జువా రాజకీయ పార్టీల వేషాలు చూస్తే వెగటు పుడుతుంది.. వారి గురించి జొన్నవిత్తుల గారు రాసిన ప్యారడి పాట.

LEAVE A RESPONSE