అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్
మాంధాత సీతారామ మూర్తి ,సభ్యులు జుడిషల్ దండే సుబ్రహ్మణ్యం , మరో సభ్యులు నాన్- జుడిషల్ డా. గోచిపాత శ్రీనివాసరావు.ఈ సందర్భంగా వారు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రాతో మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క పనితీరును రాష్ట్ర మానవ
హక్కుల కమిషన్ యొక్క అభివృద్ధి నివేదికలను పలు అందించడం జరిగినది.ఈ సమావేశమునకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరై వారి సందేశాన్ని అందించడం జరిగినది.