Home » మానవహక్కుల దినోత్సవ సదస్సు

మానవహక్కుల దినోత్సవ సదస్సు

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ సదస్సు

అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్
Whats-App-Image-2021-12-10-at-16-51-39మాంధాత సీతారామ మూర్తి ,సభ్యులు జుడిషల్ దండే సుబ్రహ్మణ్యం , మరో సభ్యులు నాన్- జుడిషల్ డా. గోచిపాత శ్రీనివాసరావు.ఈ సందర్భంగా వారు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రాతో మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క పనితీరును రాష్ట్ర మానవ
Whats-App-Image-2021-12-10-at-16-51-40-1హక్కుల కమిషన్ యొక్క అభివృద్ధి నివేదికలను పలు అందించడం జరిగినది.ఈ సమావేశమునకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరై వారి సందేశాన్ని అందించడం జరిగినది.

Leave a Reply