Suryaa.co.in

Andhra Pradesh

స్పందనకు స్పందన కరువు

– సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిరసన వ్యక్తం చేసిన సామాజిక కార్యకర్త రవితేజ

విజయవాడ : నగరంలోని మల్టీ ప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో నిబందనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులపై వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని.. గత నెల రోజులుగా స్పందన కార్యక్రమంలో ఇస్తున్న అర్జీలకు ఎటువంటి స్పందన లేకపోవడంతో, ఈరోజు జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొని స్పందనకు స్పందన కరువు అంటూ ప్లకార్డు పట్టుకుని విజయవాడ, సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందన కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో నిరసన వ్యక్తం చేసిన సామాజిక కార్యకర్త రవితేజ.image-2

LEAVE A RESPONSE