Suryaa.co.in

Andhra Pradesh

ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన చిన్నారికి నోబెల్ పురస్కారం

ప్రొద్దుటూరు శాస్త్రినగర్‌కు చెందిన మూడేళ్ల చిన్నారి విశ్వనాథులు వినీశకు నోబుల్‌ పురస్కారం లభించింది.సోలార్ సిస్టం, 30 రైమ్స్‌, 50 జీకే ప్రశ్నలకు చిన్నారి చెప్పిన సమాధానాలను చిన్నారి తల్లిదండ్రులు రికార్డు చేసి గత నెల 14న నోబుల్‌ ప్రపంచ అవార్డు నిర్వాహకులకు పంపారు.చిన్నారి చూపిన ప్రతిభకు నిర్వాహకులు మెడల్‌, ప్రశంసాపత్రం, రూ.2,000 నగదును ఆన్‌లైన్‌ ద్వారా ఇంటికి పంపినట్లు తల్లిదండ్రులు పవన్‌కుమార్‌, సౌమ్యప్రియ తెలిపారు.

LEAVE A RESPONSE