Suryaa.co.in

Telangana

ఎన్టీఆర్ తెలుగు జాతికి ఆదర్శనీయుడు

సిద్దిపేట : నందమూరి తారక రామారావు తెలుగు జాతికి ఆదర్శ నీయులని, కళా రంగం, ప్రజా సేవలో ను ఎన్టీరామారావు చేసిన సేవాలు ఆదర్శమని తెలుగు దేశం సిద్దిపేట నియోజకవర్గం ఇంచార్జ్ పాశికంటి సత్యం అన్నారు. తెలుగు దేశం పార్టీ 43వ ఆవిర్బా వ దినోత్సవo సందర్బంగా సిద్దిపేట భరత్ నగర్ లో ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు వెంకన్న, రాములు, అంజయ్య, సత్తయ్య, మల్లేశం, విజయకుమార్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE