Suryaa.co.in

Latest post

టీడీపీ గ్రాఫ్ పైకా….కిందికా!?

2019 ఎన్నికల్లో కుదేలై పోయి….,రాష్ట్రాధికారాన్ని వైసీపీ కి అప్పగించేసిన తరువాత; టీడీపీ మళ్లీ ఇప్పుడు కోలుకుంటున్నది. కాలూ, చెయ్యీ కూడదీసుకుంటున్న వాతావరణం కనిపిస్తున్నది. నోరు పెగులుతున్నది. నారా లోకేష్ ను ముందు పెట్టి, చంద్రబాబు నాయుడు వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారనే భావం రాజకీయ వర్గాల్లో ఉంది. డ్రైవింగ్ స్కూల్ వాళ్లు- స్టీరింగ్ చక్రం ముందు…

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు

83 నుంచి టిడిపి కి కోడెల చేసిన సేవలు మర్చిపోలేనివి.కోడెల కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం.చెత్త నా కోడుకులు ఈ రోజు రాష్టాన్ని పాలిస్తున్నారు.ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా .చెత్త , మరుగు దొడ్లు పై పన్ను వేసే వాడికి చెత్త నా కొడుకు అనక ఏం అంటారు.నేను అధికారం లోకి వస్తే పెంచుకుంటూ…

వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం

– గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం.. – 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం – విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను …..

బాబు-కరువు కవల పిల్లలు

– జగన్ నాయకత్వంలోనే రైతాంగానికి సంపూర్ణ న్యాయం – రైతుల పేరును ఉచ్ఛరించే నైతిక అర్హతే బాబుకు లేదు – రెయిన్‌గన్‌లతో తుఫాన్లను సముద్రంలోనే అణిచివేస్తామని మాయమాటలు చెప్పింది బాబు కాదా..? – రైతులను ముంచింది మీరే అని ఒప్పుకుని ఆ తర్వాతే రోడ్ల మీదకు రండిః ఎమ్మెల్యే కాకాణి గోవర్థన రెడ్డి – రైతు…

మహిళల భద్రతపై లోకేష్‌కు చిత్తశుద్ధి ఉందా?

– దిశ చట్టం ప్రతులను తగలబెట్టడంలో ఆయన ఉద్దేశం ఏమిటి – దిశ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. కేంద్రం వద్ద ఉంది – అయినా ఆ చట్టం స్ఫూర్తితో కేసుల దర్యాప్తు సాగుతోంది – దిశ యాప్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది – ఇప్పటికే 53 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు – లోకేష్‌…

Govt. welcomes HC verdict

Amaravati, Sep 16: Government Advisor (Public Affairs) Sajjala Ramakrishna Reddy welcomed the judgement given by the High Court Division Bench giving a nod for the counting of ZPTC and MPTC election votes and to announce the results. Speaking at a…

నేరస్తులు పాలకులైతే మహిళల మానప్రాణాలకు రక్షణ ఉంటుందా?

– జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గుపడాలి. – టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలంగాణలో గతంలో జరిగిన సామూహిక అత్యాచారఘటనపై ఉభయ తెలుగురాష్ట్రాలు స్పందించాయని, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహంతో రాష్ట్రంలో దిశాచట్టం తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పా డని, అదే సమయంలో తెలంగాణ సీఎంకు, ఈ ముఖ్యమంత్రి సెల్యూట్ కూడా చేశాడని,…

విద్వేషం, విధ్వంసం, వినాశనాల కలయిక జగన్మోహన్ రెడ్డి

– సామాజిక పింఛన్లకు కోతపెట్టడానికే ఈ ముఖ్యమంత్రి జీవో 174 తీసుకొచ్చాడు. – టీడీపీ ఎమ్మెల్సీ బీ.టీ.నాయుడు వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి తప్పాడని, తిరుపతిలో 06-02-2019న జరిగిన సమరశంఖారావం సభలో సామాజికపింఛన్ ని రూ.3వేలు, అవసరమైతే రూ.4వేలు చేస్తా నని చెప్పిన వ్యక్తి, ముఖ్యమంత్రయ్యాక మాటతప్పి, పింఛన్లకు కోత పెడుతూ,…

కష్టాల్లో ఉన్నవారికి సాయపడటం తప్ప,కోడెలకు మరోధ్యాస లేదు :అచ్చెన్నాయుడు

తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోకొనసాగి పార్టీకి, ప్రజలకు, కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగాఉండి, విశేషమైన సేవలందించిన గొప్పవ్యక్తి డాక్టర్ కోడెలశివప్రసాదరావు అని టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో జరిగిన కోడెల శివప్రసాదరావు ద్వితీయవర్థంతి కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. పేదల వైద్యుడిగా పల్నాడు ప్రాంతంలో సేవలందించిన కోడెల, నందమూరి తారకరామారావు…

కోడెల మరణం వంటి దారుణం చరిత్రలో ఎన్నడూ జరగలేదు

– టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాదరావు ద్వితీయవర్థంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగతనేత చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చంద్రబాబునాయుడు మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే … కోడెల శివప్రసాదరావుగారి మరణం, ముమ్మాటికీ ప్రభుత్వహత్యే. ఆయన మరణాన్నితలుచుకుంటే, ఇప్పటికీ మనసుకుదుటపడే పరిస్థితిలేదు. ప్రభుత్వం…