తమ దేశంలోనే అంతర్భాగ విషయాల్లో జోక్యం చేసుకుంటూ సమగ్రతకు భంగం కలిగించే రీతిలో ఖతర్ వార్తా సంస్థ ఆల్ జజీరా వ్యవహరిస్తుందని పాలస్తీనా పేర్కొంటూ ఆ వార్త సంస్థను తమ దేశంలో నిషేధించినట్టు స్పష్టం చేసింది. అల్ జజీరా వార్తా సంస్థను నిషేధించడంపై హమాస్ స్పందించింది.
ఆల్ జజీరా పై నిషేధాన్ని తొలగించాలని పాలస్తీనాను కోరింది. అయితే పాలస్తీనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆల్ జజ్జిరాను కు అనుమతి ఇచ్చేదే లేదని తమ దేశంలో ఆ ప్రసారాలు నిలిపివేసినట్లు పేర్కొంది..