-విజయవాడ సీపీ కాంతిరాణా
కొవిడ్ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదు ఎల్లుండి ఉద్యోగుల ‘చలో విజయవాడ’కు పోలీసుల అనుమతి నిరాకరణ. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉంది. 5 వేల మంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారు. అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుంది.దయచేసి చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావద్దు.