Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రకాశం పంతులు జయంతి వేడుకలు

ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, మాజీ మంత్రి కేఎస్image జవహర్, పార్టీ నాయకులు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, హషన్ భాషా, ఎస్పీ సాహెబ్, కంభంపాటి శిరీష, సయ్యద్ రఫీ, టీఎన్‍టీయూసీ రఘురామరాజు, మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE