Suryaa.co.in

Features

టీచర్లకు పదోన్నతి ఎర

– ప్రైవేట్ విద్యకు రాజమార్గం
– ప్రభుత్వ విద్య ముగింపే లక్ష్యం

పట్టణ ప్రజలకు “విద్య” అత్యంత్య ఖరీదు వస్తువు గా మారిపోతుంది. పట్టణాల్లో కొత్త జూనియర్ కాలేజీలు వ్వవస్ద ఏర్పాటు చేయరు. కారణం ప్రైవేట్ యూజమాన్యలతో లోపాయకారి ఒప్పందం అందరికీ విద్య సార్వత్రిక ఆశయం తిలోదకాలు. మొత్తం ప్రభుత్వ పాఠశాలల వ్వవస్ద కనుమరుగు. 25 వేల ప్రాథమిక పాఠశాలలు విలీనం అయితే పదోన్నతులట ! టీచర్లలకు పదోన్నతి వస్తే ఒక ఇంక్రిమెంట్ వలన 1000 రుపాయలు పెరుగుతాయి అంతే. 25 వేల పాఠశాలలను విలీనం పేరుతో మూసివేస్తే … 25వేల పారశాలలో 75 వేల Sgt పోస్టులు రద్దు అవుతాయి కదా !

ప్రైవేట్ విద్యకు మార్గం తెరిచారు. దాని వలన 3 వంతుల పిల్లలు ప్రైవేట్ సూల్స్ కి వెళ్ళిపోతారు. తరువాత మన ప్రభుత్వ పాఠశాలలకు ఫీడింగ్ వుండదు. కావున తరువాత రాష్టంలోని అన్ని ఉన్నత పాఠశాలు మూతపడతాయి. మనం కూడా aided వారి లాగా ఆఫీసులు & స్వచ్చంద విరమణ చెందవలసిన అగత్యం ఏర్పడు తుంది. పౌర సమాజం ప్రమాదం లో పడుతుంది.

– యస్. రామకృష్ణ MTF

LEAVE A RESPONSE