Suryaa.co.in

Political News

రాధాకృష్ణ.. మాకు నీతులు చెప్పకండి!

– శేఖర్‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇప్పించింది ఎవరు?
– ‘షిర్డిసాయి’పై మీ కలం ఎందుకు సరెండరయింది?
– ‘మేఘ’పై మీ మౌనం వెనక మతలబేమిటి? -సోషల్ మీడియా వాళ్లకి ఎవడి బతుకేంటో తెలుసు

డియర్ ఏబీఎన్ ఆర్కే..
బేరం పెట్టుకుని బ్యాకింగ్ ఇచ్చే వాళ్ళకి.. భవిష్యత్తు కోసం బ్యాకింగ్ ఇచ్చే వాళ్ళకి తేడా ఉంటుంది సారు.
కొన్ని విషయాలు మాట్లాడుకుందాము.
శేఖర్ రెడ్డి కి అప్పోయింట్మెంట్ ఎవరు ఇప్పించారు? షిర్డీ సాయి మీద పుంఖాను ఫుంఖాలు రాసిన మీరు, ఎందుకు సైలెంట్ అయిపోయారు.. అప్పట్లో తప్పులు జరగలేదా?
మేఘ మీద కూడా ఇప్పుడు మీరు సైలెంట్. ఒకసారి మీరు ఎన్ని ఫేకు వార్తలు తిప్పుతున్నారో చూస్తున్నారా.. నిన్న విజయ్ పాల్ అప్రూవర్ గా మారాడు అని మీ టీవీ లో తిప్పి .. అదే వార్త మీ మెయిన్ పేపర్ లో వేరేగా రాశారు.
మొదటి నుంచి సోషల్ మీడియా మీద మీ condescending ఆటిట్యూడ్ మారలేదు. మేము మిమ్మల్ని పెద్దగా పట్టించుకోము.
ఎందుకంటే మీ mainstream మీడియా వాళ్లకి కంటే .. సోషల్ మీడియా వాళ్లకి ఎవడి బతుకేంటో తెలుసు. మీకు ఊరికి ఒక రిపోర్టర్ వుంటాడేమో! మా social media వాళ్ళు ఇంటికి ఒకడు ఉంటాడు .. మీకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మా దగ్గర వుంటుంది. మాకు నీతులు చెప్పకండి.

– సతీష్ చాగంటి

LEAVE A RESPONSE