-స్థాయికి తగిన సింహాసనం.!
-వయసుకి తగిన సౌకర్యం.!
-కోరుకోని వ్యక్తిత్వం.!
-అశోక్ గజపతిరాజు నైజం.!
తన కుమార్తె, విజయనగరం టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి అదితి గజపతిరాజు నామినేషన్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు.