– జగన్ గుమస్తా కి రాజకీయాలతో పనేంటి?
– బాబు తో జగన్ కే అవగాహన
– ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్డి విల్సన్
సజ్జల ఒళ్లు బలిసిన మాటలు ఆపాలి. జగన్ గుమస్తా కి రాజకీయాలతో పనేం వుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభ కోణంలో జగన్ తో పాటు సజ్జలే ముద్దాయి.మద్యం రాకెట్ విషయం పురందేశ్వరి కి సమాధానం చెప్పే దమ్ము లేక, తప్పుడు ముద్ర లు వేస్తున్నారు. చంద్రబాబు తో జగన్ కే అవగాహన వుంది.ఇద్దరిదీ దొంగాటే.