– చంద్రబాబు నాయుడు
ఆస్కార్ అవార్డు పొందిన ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందానికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు. నాటు నాటు పాటతో తెలుగు సినిమా సత్తాను, భారతీయ సంగీత ఘనతను ప్రపంచానికి తెలియజేశారు.
ఇప్పటికే ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం సంతోషంగా ఉంది. దేశ ప్రజలందరూ ప్రపంచ యువనికపై కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మరోసారి చేసిన సినిమా బృందానికి ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని, తెలుగు సినిమా సత్తాను మరింతగా చాటాలని ఆశిస్తున్నాను.