అంటరానితనం అంతమొందించి.. కుల వివక్షను రూపుమాపే “సమతా మూర్తి” విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం..!
ప్రతి హిందువు గర్వించే స్థాయిలో నిర్వహిస్తున్న పవిత్ర కార్యం ఇది.” శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం” అనే పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్న వేడుక తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక శోభను చేకూర్చనుంది. “న భూతో న భవిష్యత్” అనే రీతిలో సాగుతున్న ఈ మహోత్సవంలో స్వచ్ఛందంగా( వాలంటీర్లుగా) సేవలు అందించడానికి స్వాగతం పలుకుతున్నాం.
రండి ఈ మహా బృహత్కార్యం లో పాల్గొనే అవకాశం , అదృష్టం పొందుదాం.
1035 హోమగుండంలు
108 దివ్యదేశాలు
కలియుగదైవం వేంకటేశ్వరుని గురువులు అయిన 216 అడుగుల రామానుజుల వారి విగ్రహ ఆవిష్కరణ..
అతిథులు: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ,భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు.
తేదీ: ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు
స్థలం: చిన జీయర్ స్వామి ఆశ్రమం, ముచ్చింతల, శంషాబాద్
ఈ ధర్మ కార్యంలో వాలంటీర్లుగా పాలు పంచుకునే భాగ్యవంతులు మీ ఫోటో, సెల్ నెంబర్, పూర్తి వివరాలు అందివ్వాలి. ఈనెల 30వ తేదీ నుంచి కార్యంలో పాలు పంచుకోవాలి.
అందరూ ఆహ్వానితులే ..
వివరాలకు
బాలస్వామి పగుడాకుల
Cell:9912975753
9182674010