Suryaa.co.in

Features

వాడు బాగుంటే చాలు.. ఇదే సెక్యులర్ సైకాలజీ

ఉగ్రవాదులు: మీ వందమందినీ లేపేస్తున్నాం..
బాధితులు: అయ్యా వద్దయ్యా.మేము పరమ సెక్యులర్ లమయ్యా.. భాయి భాయి అనుకుంటూ బ్రతికాం కదయ్యా…
ఉగ్రవాది: సెక్యులర్ అయితే ఎంటి మాకెవడైనా మాకొకటే.. (అని కాల్చి పారేసి)

తోటి ఉగ్రవాదితో: మొత్తం 99 మందిని కాల్చి పారేసాం, ఇదిగో వీడేవడో ఇంక మిగిలాడు.

ఉగ్రవాది: వీడు మరీ బూటు నాకుడు సెక్యులర్ గాడిలా ఉన్నాడు.. బుల్లెట్స్ కూడా అయిపోయాయి.. వీడిని వదిలేద్దాం, మనకి అనుకూలంగా ప్రచారం చేయటానికి పనికొస్తాడు..

ఉగ్రవాది: వాడి సొంత వాళ్ళని తొంభై మందిని కళ్ళ ముందే లేపేశకా కూడా మన గురించి అనుకూలంగా చెబుతాడు అంటావా?

ఉగ్రవాది: వాడు సెక్యులర్ హిందువురా.. చుట్టుపక్కల లక్ష మంది చచ్చినా పట్టించుకోడు, వాడు బాగుంటే చాలు. ఇదే సెక్యులర్ సైకాలజీ.. చూస్తూ ఉండు వీడు ఎలా మన ప్రచారకర్తగా మారతాడో..

After 30 years.. aa బ్రతికిపోయిన సెక్యులర్: వాళ్లు ఉగ్రవాదులు కాదు, మంచివాళ్ళు, నన్ను రక్షించారు. వాళ్ళని ఉగ్రవాదులు అనద్దు. నాకు ప్రాణ బిక్ష పెట్టిన దేవుళ్ళు. ఇలాంటి తప్పుడు సినిమాలు తీసి మనుషులని విడదీస్తున్నారు..

ఉగ్రవాదులు: చూసావా, వీళ్ళ సైకాలజీ ఇదేరా.. నువు ఏం చేసినా మన తరపునే మాట్లాడతారు వీళ్ళు.. పద మిగితా సెక్యులర్ గాళ్ళ సంగతి చూద్దాం..వాళ్లు అసలే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తిట్టుకుంతున్నారు బొట్టు షేప్ ల బట్టి.. ఇదే సమయం. వాళ్ళల్లో వాళ్లు కొట్టుకుంటారు గానీ మనకేసి చూసే ధైర్యం లేదు వాళ్లకి.
(ఈ వ్యాసంలోని అంశాలన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలుగా గమనించగలరు)

– మనోహర్

LEAVE A RESPONSE