Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ జాతీయ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుక

టీడీపీ జాతీయ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిధి గా పాల్గొన్న మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, పోలీట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య , MLC అశోక్ బాబు ,మాజీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మాని ,స్టేట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామి దాసు , క్రైస్తవ సోదరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE