Suryaa.co.in

Andhra Pradesh

గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం మరియు సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులకు కుట్టు మిషన్లు,భోజనాలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది,ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నంబూరి శ్రీనివాస్ చౌదరి కుటుంబం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు వెలుగు శివప్రసాద్, గుంటూరు తూర్పు నియోజకవర్గం అధ్యక్షులుగొలుసు సాయికుమార్, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు సోదరి సోదరీమణులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.

LEAVE A RESPONSE