Suryaa.co.in

Andhra Pradesh

సుప్రీం లో సీ’రియల్’

ఇంకో గంట 17 ఏ వర్తిస్తుంది అని సాల్వే వాదనలు
తదుపరి రుకుల్ మోహిత్గీ 17ఏ వర్తించదు అని వాదనలు

రొటీన్ కథలు కాకుండా కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకుడికి కొత్తదనం అనిపించే అంశం.. రోహత్గిపై సుప్రీం అడిగిన మూడు కీలకమైన ప్రశ్నలు

1. 17A నేరానికి వర్తిస్తుందా? నిందితులకు వర్తిస్తుందా? అనేది తొలి ప్రశ్న. నేరం జరిగింది అనే అనుమానం ముందు పబ్లిక్ సర్వెంట్లు అందులో ఉంటే పై అధికారి అనుమతి ఉండాలి అనేది చట్టం

2. 2018లో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు? ఇది రెండో ప్రశ్న. 2018 లో జరిగిన విచారణ ప్రకారం ఈడి విచారించిన కేసులో ఈడి ఇచ్చిన రిపోర్టు ఏంటి? అది సైమెన్స్ సంబంధించిన అంశం అని సైమెన్స్ లో కుంభకోణం జరిగిందని రిపోర్ట్ ఉందా అనేది చెప్పాలి ఇదే కీలకం ఇది తేలితే 17 ఏ వర్తించడం పై పూర్తి క్లారిటీ వస్తుంది క్వాష్ అవుతుందా లేదా అని తేలుతుంది.

3 అవినీతికి సంబంధిందిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్ల కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా? – మిగతా సెక్షన్ల కింద పెట్టిన కేసులు చెల్లుతాయా? లేదా? అనేది మూడో ప్రశ్న. ఈ ప్రకారం ఏసిబి కోర్టులో పిటిషన్ అనే సమాధానం గతంలో బాబు తరపున వినిపించారు..

శుక్రవారం ముకుల్ వాదనలు పూర్తి అయితే సోమవారం సాల్వే మళ్ళీ వాదనలు వినిపిస్తే అప్పటికి పూర్తి స్పష్టత. As mentioned in previous.. expecting judgement on or after16

వాయిదా ఎపుడు అని చెప్పడానికి మధ్యాహ్నం వరకు.. ఇంకో వాయిదా వేయడం ఏదైతే ఉందో నభూతో నభవిష్యతి!

– వర్ధన్‌రెడ్డి పివిఆర్‌

LEAVE A RESPONSE