Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీకి షాక్

ఎమ్మెల్సీ వెంకటరమణ రాజీనామా

విజయవాడ: ఎమ్మెల్సీ పదవికి జయ మంగళ వెంకటరమణ శనివారం రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్‌కు జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖ పంపించారు. ఆయన కూటమి పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE