Suryaa.co.in

Andhra Pradesh

బాబుతో శ్రీరామ్ తాతయ్య భేటీ

నారా చంద్రబాబు నివాసంలో గురువారంనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి, మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్యతో జగ్గయ్యపేట నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీc1 పట్టిష్టంగా ఉంది అని,మీ పని తీరు చాలా బాగుంది,పార్టీని చాలా బలముగా చేశారుఅంటూ,పార్టీ అభ్యర్థిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినది,జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ చాలా బలముగా ఉందని,రాబోవు ఎన్నికల సమయం లోపు జగ్గయ్యపేట ఒన్ సైడ్ నియోజక వర్గముగా చేసి, మీరు బంపర్ మెజారిటీ విజయం సాధించాలని తెలిపారు.

LEAVE A RESPONSE