– భక్తురాలు మృతి
తిరుపతి: వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈక్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురికావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.