Suryaa.co.in

National

బదిలీ బాధ చూడతరమా?

ఉపాధ్యాయురాలి వీడ్కోలుపై ఒక్కసారిగా విద్యార్థినుల కళ్ళు చెమ్మగిల్లాయి. బాలికలు వెక్కివెక్కి ఏడవడంతో పాటు తమ టీచర్ నీ వెళ్లనివ్వము అంటూ దారికి అడ్డుగా నిలబడ్డారు. వారి కన్నీటి గోడు చూడలేక ఆ ఉపాధ్యాయురలి కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ సంఘటన Nawada రాజౌలీ బ్లాక్ రామ్ లాల్ ఇంటర్ స్కూల్ చోటు చేసుకుంది. 2011 నుంచి బోధన చేస్తున్న డాక్టర్ వినీత ప్రియ తన స్వంత ఇష్టానుసారం బదిలీ తీసుకుంది.

LEAVE A RESPONSE