Suryaa.co.in

Andhra Pradesh

ఘనంగా సుజనా చౌదరి పుట్టినరోజు వేడుకలు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం భవానిపురం స్వాతి రోడ్డు లో గల ఎన్డీఏ కార్యాలయంలో భారతీయజనతాపార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సుజనా చౌదరి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పైలా సోమినాయుడు,బాడిత శంకర్, ఎంఎస్ బేగ్,కోలపల్లి గణేష్,బొడ్డు నాగలక్ష్మి, భోగవల్లి శ్రీధర్ ,యోధుపాటి రామయ్య,రఘురామ్ ,టిడిపి,బిజెపి, జనసేన నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సుజనా చౌదరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A RESPONSE