పులివెందులకు నిన్న నెల్లూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి కొందరు అభిమానులు తరలివచ్చారు. భారతి గారిని కలిసి మేము జగనన్న కోసం ప్రాణం ఉన్నంతవరకు పనిచేస్తాం అని సెల్ఫీలు తీసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం, పులివెందుల వేంపల్లిలో.. బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీ చేరికల ముందు ర్యాలీ జరిగింది. తనతో జనం ఉన్నారని పులివెందులలో చాటుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు జగన్. ఆయన కోసం క్రిస్మస్ వేడుకను కూడా బలప్రదర్శన హడావిడిగా.. గ్రాఫిక్స్ లో చూపించుకోవాల్సిన దుస్థితి వైకాపాది.
మొదటి చిత్రం : వేంపల్లి మండలం లోకల్ జనం.
రెండు మూడు : కడప చుట్టు పక్కల నుండి సమీకరించిన జనం.
-చాకిరేవు