Suryaa.co.in

Andhra Pradesh

ఎంపీ రఘురామ కేసుపై సుప్రీం విచారణ, ఎఫ్‌ఐఆర్‌పై చర్యలు తీసుకోవద్దని ఆదేశం

న్యూఢిల్లీ : వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన అంశంపై సుప్రీంకోర్టులో  విచారణ జరిగింది. ఎఫ్‌ఐఆర్‌పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశించింది.నరసాపురం వైకాపా ఎంపీ రఘురామపై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఎఫ్‌ఐఆర్‌పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రఘురామ, ఆయన తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ జె.కె.మహేశ్వరితో కూడిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వుల వరకు స్టే విధించింది.

LEAVE A RESPONSE