Suryaa.co.in

Telangana

RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకం. RRR చిత్ర నటులు జూనియర్ NTR, రాంచరణ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, చంద్ర బోస్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్ లను అందుకున్న RRR చిత్రం. చరిత్రలో మొదటిసారి ఆస్కార్ అవార్డ్ అందుకున్న తెలుగు చిత్రం RRR కావడం ఎంతో గర్వకారణం. ఆస్కార్ అవార్డ్ తో విశ్వవ్యాప్తమైన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి.

LEAVE A RESPONSE