Suryaa.co.in

Telangana

కేటీఆర్‌కు తలసాని శుభాకాంక్షలు

ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో కేటీఆర్‌ ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ భవన్ లోనే కలిసిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE