సీఎం జగన్‌కు అధికారులు, ఎమ్మెల్యేల శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌తో కేక్‌ కట్‌ చేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి.

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు.

Leave a Reply