హైదరాబాద్: శాంతి చర్చల కమిటీ నేతలు కలిసి ఆపరేషన్ కగార్ పై ఆందోళన వ్యక్తం చేయడం, మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని కోరిన నేపథ్యంలో.. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న జానారెడ్డి సూచనలను, సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి చర్చలు జరిపి వారి సూచనలను కోరారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు పాల్గొన్నారు.