Suryaa.co.in

Andhra Pradesh

మూడు రాజధానుల రద్దు నిర్ణయం మరింత అనిశ్చితి

-PAC చైర్మన్ పయ్యావుల కేశవ్
మూడు రాజధానులు చట్టం రద్దుపై పయ్యావుల కేశవ్ స్పందన.మూడు రాజధానుల రద్దు నిర్ణయం మరింత అనిశ్చితి.మళ్ళీ మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన ప్రకటన తో మరింత అనిశ్చితి నెలకొంటుంది.కోర్ట్ లో వాదనలు కొలిక్కి వస్తున్నాయి…..తీర్పు వచ్చే సమయం దగ్గర పడింది.అన్ని లెక్కలు వేసుకునే ఈ సమయం లో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.మెరుగైన బిల్లు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళం.3 రాజధానులు అనాలోచిత నిర్ణయానికి బాద్యులు ఎవరు!?ఇప్పటి వరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెపుతారు!?గతం లో చేసిన చట్టాలు తప్పు అని సీఎం జగన్ అంగీకరించినట్లే!

LEAVE A RESPONSE