తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించండి:గల్లా జయదేవ్

ఆంధ్రప్రదేశ్ లో తుఫాను వర్షాలు వరదలు నష్టంపై ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాకు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ లేఖ.తుఫాను కారణంగా రాయలసీమలో ప్రాణ నష్టం పంట నష్టం జరిగింది.ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి రవాణా స్తంభించింది మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించండి తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించండి.రైలు రోడ్డు సౌకర్యాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది , పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.లేఖలలో ప్రధాని మోడీ హోంశాఖమంత్రి అంశాలను కోరిన టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్.