Suryaa.co.in

Telangana

తొలి నామినేషన్ తుమ్మల దే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఈనెల 9న గజ్వేల్లో మొదటి నామినేషన్, అదే రోజు మ.2 గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు.

LEAVE A RESPONSE