రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి అత్యంత సమీపంలో ఉన్న ద్వారపూడిలో “ఆదియోగి” విగ్రహం నిర్మించారు. 60 అడుగులు ఎత్తు, 100 అడువుల వెడల్పులో “ఆదియోగి” విగ్రహం నిర్మించారు. ఈనెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు.