వెళ్ళిపోయింది… కానీ వెనుక వదిలిందేమిటి?
పెళ్లి లేదు
పిల్లలు లేరు
వారసులు లేరు
తన మాట తప్ప ఎవరూ వినని నియంతృత్వం
దురాశతో సంపాదించిన వేల కోట్ల ఎకరాల భూములు . ఇవన్నీ చివరికి ఆమెతో వెళ్లాయా? లేదు!
ప్రజల సొమ్ముతో ప్రజాపథకాలు చేసింది. కానీ తన సొంత ఆస్తి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు
ఆమె సంపాదించిన ఆస్తుల సామ్రాజ్యం
– తిరునెల్వేలి – 1197 ఎకరాలు
– వలజాపేట్ట – 200 ఎకరాలు
– ఒత్తుకొట్ట – 100 ఎకరాలు
– షిరుత్తవూర్ – 25 ఎకరాలు
– కాంచీపురం – 300 ఎకరాలు
– జీడిమెట్ల ద్రాక్షతోట – 14.5 ఎకరాలు
– కోడనాడ్ టీ ఎస్టేట్ – 1600 ఎకరాలు + బంగ్లాలు
– వేదనిలయం (పోయస్ గార్డెన్) – ₹100 కోట్ల విలువైన ప్రాసాదం
– కమర్షియల్ భవనాలు – చెన్నై & హైదరాబాద్
– వెండి – 800 కిలోలు
– బంగారం – 28 కిలోలు
– చీరలు – 10,500
– చెప్పులు – 750 జతలు
– వాచీలు – 91
– వాహనాలు – టయోటా ప్రాడో, జీపులు, టెంపో ట్రావెలర్ మొదలైనవి
– బినామీ ఆస్తులు ఇందులో లేవు!
ఇవన్నీ వదిలి… చివరికి ఏమయ్యింది?
ఒక శవవాహనంలో ప్రయాణించి, ఆరడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వత స్థానం పొందింది. తనకున్న వేల ఎకరాలు వదిలి వెళ్ళిన జీవితం — ఇప్పుడు ఒక గుర్తుగా మాత్రమే మిగిలింది
జీవిత పాఠం — జయలలిత నుంచి మనకు
ప్రాణం ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళమని అనుకుంటాం, కానీ భగవంతుడు పిలిస్తే — ఒక్క క్షణంలో అంతమవుతుంది. వైద్యులు, సంపద, అధికారం, అనుచరులు — ఏవీ చివరి క్షణంలో సహాయం చేయలేవు. కనీసం తులసి తీర్థం గొంతులో పోనివ్వని పరిస్థితి జయలలిత — వారసులు లేకున్నా ఒక చిరస్మరణీయ పాఠం అయ్యింది
మనకు ఇచ్చిన సందేశం
అహంకారం, కక్ష, స్వార్థం వదిలేయాలి.
మంచి మార్గంలో నడవాలి.
ఎదుటివారికి కష్టం కలగకుండా జీవించాలి.
చివరికి మనతో ఏదీ రాదు — మన మంచితనం మాత్రమే శాశ్వతం
మరుజన్మ నిజమై — ఈ ఆస్తులన్నీ తిరిగి దక్కుతాయా? 🕊️ కాదు… కొత్త జన్మలో కొత్త కథ మొదలవుతుంది.
జయలలిత పేరు మరువలేని పాఠం, ప్రపంచానికి శాశ్వత జ్ఞాపకం
చదివిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలి — ఈ జీవితం మన సొంతం కాదు, కేవలం ప్రయాణం మాత్రమే
– వర్రి వెంకట్రావు