Suryaa.co.in

Telangana

మా భూములు మాకే కావాలని ప్రజల తిరుగుబాటు

-ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వము అని తేల్చి చెప్పిన ప్రజలు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభలో తమ భూములు ఇవ్వము అని మహిళలు ఆందోళనకు దిగారు.

చౌటపల్లి గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 124 ఎకరాల కోసం రెవెన్యూ అధికారులు చేస్తున్న స్థల సేకరణను స్థానికులు వ్యతిరేకించారు
తమకు జీవనాధారంగా ఉన్న భూములను ప్రభుత్వం లాక్కుంటే ఎలా బ్రతుకుతామన, ప్రభుత్వం తమ భూములు తీసుకోవద్దని ఆర్డిఓకు వినతిపత్రం సమర్పించారు.

LEAVE A RESPONSE