Suryaa.co.in

Features

తెలంగాణ విమోచనంలో రెడ్ల పాత్ర అనిర్వచనీయం

– ఏ చరిత్ర తీసుకున్నా రెడ్ల త్యాగాలే

నిజాం నిరంకుశ నరహంతక పరిపాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడినవారిలో అనేకమంది రెడ్డి లు ఉన్నారు. రెడ్ల పాత్ర అనిర్వచనీయం. వారిలో కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఆర్య మహాసభ తోపాటు.. ఏపార్టీకి సంబంధం లేకుండా నిజాం నవాబులపై పోరాడిన రెడ్లు చాలామంది ఉన్నారు. వారిలో మచ్చుకు కొందరి పేర్లు చూద్దాం

1) రావి నారాయణరెడ్డి (బొల్లేపల్లి )
2 ) రావి రాఘవరెడ్డి ( బొల్లేపల్లి )
3 ) గంగసాని తిరుమలరెడ్డి ( గబ్బేట )
4 ) గంగసాని మోహన్ రెడ్డి (గబ్బేట )
5 ) గంగసాని గోపాల్ రెడ్డి (గబ్బేట )
6 ) గంగసాని మంగారెడ్డి (గబ్బేట )
7) చింతలపూరి రామిరెడ్డి ( రేణికుంట )
8 ) భీమిరెడ్డి నరసింహారెడ్డి ( నల్లగొండ జిల్లా )
9 )బద్దం ఎల్లారెడ్డి ( గాలిపల్లి )
10) మల్లు వెంకట నరసింహారెడ్డి (నల్లగొండ జిల్లా)
11) ఎరమరెడ్డి మోహన్ రెడ్డి (కడవెండి )
12)ఎరమరెడ్డి కొండల్ రెడ్డి
13 ) సి .చెన్నకృష్ణారెడ్డి (కల్లెం )
14) గోపు మర్రెడ్డి ( కడవేండి )
15 ) గోలి మల్లారెడ్డి ( దేవరుప్పల )
16 ) గోలి ధర్మారెడ్డి ( దేవరుప్పల )
17) గోలి రాఘవరెడ్డి ( దేవరుప్పల)
18) గోలి బాలకృష్ణారెడ్డి ( దేవరుప్పల)
19 ) గోలి పాపిరెడ్డి
20 ) కొత్త శాయిరెడ్డి (చీటకోడూరు )
21 ) కొత్త రాంరెడ్డి (చీటకోడూరు )
22 ) కొత్త ముకుందరెడ్డి ( చీట కోడూరు )
23) కొత్త వీరారెడ్డి ( చీటకోడూరు )
24.కొత్త జనార్ధన్ రెడ్డి చీట కోడూరు )
25) కొత్త మల్లారెడ్డి ( చీటకోడూరు )
26)కొత్త రాజారెడ్డి ( చీట కోడూరు )
27 ) కొత్త రాంరెడ్డి (నీర్మాలా )
28) కె. జగన్నాథరెడ్డి ( గూడూరు )
29) యర్మరెడ్డి కొండల్ రెడ్డి ( కడవెండి )
30 ) యర్మరెడ్డి రామకృష్ణారెడ్డి ( కడవెండి )
31) లేగ లక్ష్మారెడ్డి ( నీర్మాల )
32 ) లేగ రామచంద్రారెడ్డి ( నీర్మాల )
33 ) ముత్తిడి బుచ్చారెడ్డి ( జనగాం )
34.) కుందూరు వెంకటరెడ్డి (రాయపర్తి )
35 ) చారబుడ్డి సత్యనారాయణరెడ్డి ( నేల పోగుల )
36) ఆరుట్ల వీరారెడ్డి ( కొలనుపాక )
37 )ఆరుట్ల రామచంద్ర రెడ్డి ( కొలనుపాక )
38 ) ఆరుట్ల లక్ష్మినరసింహారెడ్డి ( కొలనుపాక )
39) కుర్రారం / పాశం రామిరెడ్డి ( కుర్రారం )
40) కారింగుల నారాయణరెడ్డి (గానుగపాడు )
41)నారాయణరెడ్డి (గానుగపాడు )
42 ) చిట్లా మోహనరెడ్డి ( నెల్లూట్ల – జనగాం )
43 ) చల్లా పాపిరెడ్డి ( రాయపర్తి,పరకాల మండలం )
44) ఈదనూరు వెంకటరెడ్డి ( దేవరుప్పల )
45 ) విదిరే / భూదాన్ రామచంద్రారెడ్డి ( పోచంపల్లి )
46)విదిరె రంగారెడ్డి (ఆరుట్ల)
47 )విదిరె చలమారెడ్డి (ఆరుట్ల)
48)వెదిరె రాజిరెడ్డి ( సూర్యపేట )
49 ) రాపోలు కొండల్ రెడ్డి (సైదాపురం)
50) కందిమళ్ల ప్రతాప్ రెడ్డి
51 )కోదండరామిరెడ్డి
52 )ఇమ్మడి రాజిరెడ్డి
53 ) ఎర్రబోతు రాంరెడ్డి ( అప్పాజీపేట )
54 )నంద్యాల శ్రీనివాసరెడ్డి ( కొప్పోలు )
55 ) గార్లపాటి రఘుపతిరెడ్డి ( రామాంజపురం )
56) ముప్పారం నారాయణరెడ్డి ( నల్లగొండ )
57 ) గవ్వా అమృతరెడ్డి ( సూర్య పేట )
58 ) కొండా వెంకటరంగారెడ్డి
59 ) అల్వాల బాల్రెడ్డి
60) కట్కూరి రామచంద్రారెడ్డి
61 ) రాజబాహద్దూర్ వెంకటరామారెడ్డి
62) సురవరం ప్రతాపరెడ్డి
63 ) అనంతరెడ్డి
64)కల్వల చెన్నారెడ్డి ( అప్పంపల్లి )
65)తంగెడి సంజీవరెడ్డి ( అప్పంపల్లి )
66)ఎల్. నాగిరెడ్డి ( అప్పంపల్లి )
67)వి.బుచ్చారెడ్డి ( అప్పంపల్లి )
68)రామచంద్రారెడ్డి ( అప్పంపల్లి )
69) రామిరెడ్డి ( మరికిపేట )
70) ముచ్చ మల్లారెడ్డి ( కురచపల్లి )
71 ) ఎమ్. యాదవరెడ్డి ( వరంగల్ )
72) పసునూరి వెంకటరెడ్డి
73) పన్నాల రాంరెడ్డి
74 ) భూపతిరెడ్డి ( బద్దం ఎల్లారెడ్డితో కలిసి వెట్టిచాకిరీ వ్యతిరేక ఉద్యమం నడిపాడు )
75 )హన్మంతరెడ్డి ( 3, వ దళం )
76 ) మోహన్ రెడ్డి ( 3, దళం )
77 ) జి.రామారెడ్డి ( కరీంనగర్ )
78) అన్నం రాజారెడ్డి ( కరీంనగర్ )
78 ) రత్నారెడ్డి (కరీంనగర్ )
79 ) కొండారెడ్డి ( కరీంనగర్ )
80 ) కె. ముకుందరెడ్డి ( అత్రాఫ్ లబ్ద )
81 ) ఆర్. వి. రంగారెడ్డి (భువనగిరి )
81 ) యం. వెంకటరెడ్డి ( పాలమూరు )
82 ) పజ్జూరు గోపాల్రెడ్డి ( తాళ్లవెల్లంల )
83 ) ముచ్చ మల్లారెడ్డి ( కురచపల్లి )
84 ) మద్ది పాపిరెడ్డి ( కొలనుపాక )
85 ) చిలుకూరు లక్ష్మీనరసింహరెడ్డి (కొలనుపాక )
86 ) అనుముల సోమిరెడ్డి (కొలనుపాక )
87) ఆనంతుల రాఘవరెడ్డి ( కొలనుపాక )
88 ) ఎ. గురువారెడ్డి
89) పడిశాల వెంకట్ రెడ్డి
90 )కుడాదుల నర్సిరెడ్డి
91) నల్లు ప్రతాపరెడ్డి
92 ) పసునూరు వెంకటరెడ్డి ( అన్నారం )
93) పసునూరు వెంకటరెడ్డి ( కాసనగోడు /AHSU సభ్యులు )
94 ) శీనారెడ్డి ( AHSU సభ్యులు )
95 )పి. రాంరెడ్డి ( AHSU సభ్యులు )
96 ) నాగిరెడ్డి ( AHSU సభ్యులు )
97 ) చంద్రారెడ్డి ( AHSU సభ్యులు )
98 )లింగారెడ్డి ( AHSU సభ్యులు )
99 ) ఏసిరెడ్డి నరసింహారెడ్డి ( గుండ్ల గూడెం )
100 ) మందడి సోమిరెడ్డి
101 ) గార్లపాటి అనంతరెడ్డి ( బాలెంల )
101 ) పటేల్ మట్టారెడ్డి ( బాలెంల )
102 )మర్రి రాంరెడ్డి ( దేవరుప్పల)
103 ) కొమ్మిడి బుచ్చిరెడ్డి (పులిగిల్ల)
104 ) బొబ్బ నర్సిరెడ్డి (పులిగిల్ల)
105 ) బండారు నర్సిరెడ్డి (పులిగిల్ల)
106 ) ఎర్రవోలు అప్పిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
107) గంగిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
108 ) నర్సిరెడ్డి (మల్లారెడ్డి గూడెం )
109 ) బొందుగుల నారాయణరెడ్డి
110 )ఇరిగేల లింగారెడ్డి ( బక్క వంతులగూడెం )
111) పాగా పుల్లారెడ్డి (గద్వాల )
112 ) గోవర్ధనరెడ్డి ( పల్లెపాడు )
113 )రఘనాథరెడ్డి ( వనపర్తి )
114 ) కోదండరామిరెడ్డి ( వనపర్తి )
115 ) లింగాల జనార్ధన్ రెడ్డి ( నీర్మాల )
116) గోపాల్ రెడ్డి ( నసీంపేట )
117 )గంటా పాపిరెడ్డి ( కాప్రాయిపల్లి )
118 )పశ్య రామిరెడ్డి (హుజూర్‌నగర్
119 ) మల్లారెడ్డి ( పసరమడ్ల )
120 ) తంగెళ్ళ వెంకటశేషిరెడ్డి ( ఆత్మకూరు / మిరాసిపల్లి వాసి. పోరాటం చేయలేదు. భాగ్యనగర్ రేడియో సమాచారం తెలిసి కూడా, నిజాం పోలీసులను తప్పుడు సమాచారంతో దారి మల్లించాడు. )
121) సర్నా జానకిరెడ్డి ((అమ్మన బ్రోలు )
122) బుచ్చిరెడ్డి ( వర్ధన్నపేట )
123 ) మాధవరెడ్డి ( కల్లూరు ప్రాంతం )
124 )అనిరెడ్డి రామిరెడ్డి(రామన్న గూడెం )
125 ) భూపతిరెడ్డి ( సిరిసిల్ల )
126 ) దామోదర్ రెడ్డి ( నల్లగొండ )
127)గోపాల్ రెడ్డి (ఆత్మకూరు ఎస్ )
128) గానుగుపాటి నారాయణరెడ్డి ( గానుగుపాడు )
129 ) కందాడ బాలిరెడ్డి ( లక్ష్మీదేవిగూడెం )
130 ) కోదండరామిరెడ్డి ( లక్ష్మీదేవిగూడెం )
131 ) బాలిరెడ్డి ( రాఘవాపురం )
132 )మందాడి రామచంద్రారెడ్డి (ఇప్పగూడెం )
133)మాధవరెడ్డి ( మధిర )
134 )లింగారెడ్డి (జాజిరెడ్డి గూడెం )
135)బందాల వెంకటరెడ్డి (మల్కాపురం )
136)చింతా సోమిరెడ్డి ( పెనుబాదు )
137)నాగిరెడ్డి చంద్రారెడ్డి ( ఇమాంపేట )
138)భీమిరెడ్డి కొండల్ రెడ్డి
139)గుర్రం నర్సిరెడ్డి ( తిమ్మాపురం )
140)భీమిరెడ్డి కొండల్ రెడ్డి (కొత్త గూడెం )
141 ) గుండు నర్సిరెడ్డి ( నెమలి )
142 ) వి. నరసింహరెడ్డి ( నెమలి )
143 ) వై. వెంకటరామిరెడ్డి
144) రంగారెడ్డి ( కామారెడ్డి గూడెం )
145)సబ్బు లింగారెడ్డి (పాములపాడు )
146)నూకల పాపిరెడ్డి ( సిరికొండ)
147 ) నూకల రాజిరెడ్డి ( సిరికొండ )
148 )బారెడ్డి సైదులురెడ్డి (మేళ్లచెరువు )
149)కొండలరెడ్డి (ఇస్తలా పురం )
150)కొప్పోళ్ల పెంరెడ్డి (లింగగిరి )
151 ) గజ్జల రామనర్సిరెడ్డి (వెంకటరమాపురం )
152 ) శంకర్ రెడ్డి (మల్లారెడ్డి గూడెం )
153) అల్వాల నరసింహారెడ్డి ( అల్వాల )
154)నేతిరెడ్డి లక్ష్మీనరసింహరెడ్డి ( తడకమళ్ల )
155 ) అప్పిరెడ్డి ( రామడుగు )
156) అప్పిరెడ్డి ( కలమల చెరువు )
157 ) వీరారెడ్డి ( సమ్మాపురం )
158) శేషురెడ్డి ( నల్లగొండ ప్రాంతం )
159) గుత్తా సీతారామిరెడ్డి ( ఉరుమడ్ల )
160 )పి. రామచంద్రారెడ్డి ( షున్సాల )
161) పద్మారెడ్డి ( షున్సాల )
162) కోదండరామిరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
163)ముసుకు వెంకటరెడ్డి ( అన్నారం )
164)గంజి రాంరెడ్డి
165)మర్రెడ్డి రామచంద్రారెడ్డి ( నల్లగొండ )
166)ఎర్రా నర్సిరెడ్డి
167)జెర్రీగల రామిరెడ్డి ( కొలనుపాక )
168)చింతల కృష్ణారెడ్డి ( ఎంకిరాల )
169 ఏనుగు ఆదిరెడ్డి ( ఆత్మకూరు )
170)కంభం నరసింహారెడ్డి ( (పశ్చిమ భువనగిరి )
171 ) గోకుల మట్టంరెడ్డి ( రామన్నపేట )
172) అన్నారెడ్డి మన్నారెడ్డి ( రామగుండం )
173 )బీరెడ్డి రామిరెడ్డి ( షిల్లాయిపల్లి )
174) కొంగర గండిరెడ్డి (పెద్దగూడెం )
175)సోమిరెడ్డి (అడ్డ గూడూరు )
176)లక్ష్మారెడ్డి హనుమంతరెడ్డి (బొల్లేపల్లి )
177) సత్తిరెడ్డి ( ఔసాపురం )
178 )పర్కాల మల్లారెడ్డి (అడ్డగూడూరు )
179 ) గుంటి పాపిరెడ్డి ( కప్పరాయిపల్లి )
180)పిచ్చిరెడ్డి ( గురజ )
181) నారాయణరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
182)పిచ్చిరెడ్డి ( బ్రాహ్మణపల్లి )
183)మాధవరెడ్డి (కలకోట )
184) కర్రెడ్డి బుచ్చిరెడ్డి (బయ్యారం )
185)రేకుల లక్ష్మారెడ్డి ( ఖమ్మం )
186) వాసి రామిరెడ్డి ( చింతపల్లి )
187)కుంట సాయిరెడ్డి (గుండపల్లి కొండ )
188) వకీల్ రాజిరెడ్డి (గుండపల్లి కొండ )
189)దోమ నారాయణరెడ్డి (మంచాల )
190)వెంకటనరసింహారెడ్డి ( చెన్నూరు )
191) నర్రా గోపాలరెడ్డి (రేగులజేతాపురం )
192)భూపతిరెడ్డి ( బసిరెడ్డిపల్లి )
193) దామోదర్ రెడ్డి (కరీంనగర్ )
194) కాటంగురి ప్రకాష్ రెడ్డి
195) మల్లారెడ్డి ( పసరమడ్ల )
196) వర్కటం వెంకటరెడ్డి ( ఆత్మకూరు A)
197 )వర్కటం వెంకట్రామారెడ్డి ( ఆత్మకూరు A )
198)ఖద్దరు లక్ష్మారెడ్డి ( ఆత్మకూరు A)
199)డి. మురళీధర్ రెడ్డి ( ఆత్మకూరు A)
200 )దాసరిపల్లి బుచ్చారెడ్డి ( ఆత్మకూరు A)
201 ) కల్వల మాధవరెడ్డి( ముత్తారం)
202 )కొండవీటి గుర్నాథరెడ్డి ( పలివెల )*
203 ) గుర్రం యాదగిరిరెడ్డి ( రామన్న పేట )
204 ) దాయం రాజారెడ్డి
205 ) నర్రా రాఘవరెడ్డి ( వట్టిమర్తి )

ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాట నాయకులు/ అమరులు
206 )పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి
207) చండ్ర పుల్లారెడ్డి
208) గుబ్బల వెంకటరెడ్డి ( మల్కిపురం )
209) గుర్రం వెంకటరెడ్డి (మల్కిపురం )
210 )గుంటక చినఅప్పిరెడ్డి (పెదవోగిరాల )
211) ఏరువ వెంకటరామిరెడ్డి ( కూనపరాజు పర్వ )
212)భీమనాదుల వీరారెడ్డి ( రామాపురం )
213) వెంకటకొండారెడ్డి ( పెదపసుపుల )

సాయుధ పోరాటం లో మహిళలు
214 ) మల్లు స్వరాజ్యం ( నల్లగొండ )
215) భీంరెడ్డి శశిరేఖ ( నల్లగొండ )
216)ఆరుట్ల కమలాదేవి ( కొలను పాక )
217) కట్కూరి సుశీలమ్మ
218)గంగసాని ఆండాలమ్మ ( గబ్బేట )
219) శ్రీమతి వెంకటరామిరెడ్డి ( కూనపరాజు పర్వ )
220) దాయం ప్రియంవద

రెడ్లు నాటి నుండి నేటి వరకు.. ప్రజలకు ఏదన్నా ఆపద వచ్చిందంటే ముందు ఉండి నిలబడి, మంచికైనా చెడుకైనా అందరూ తను వాళ్ళనే భావనతో స హృదయంతో నిఖార్సుగా నిలబడతారు. అనేక ఉద్యమాలను చూడండి . ఏ చరిత్ర తీసుకున్న రెడ్ల త్యాగాలే కనబడతాయి.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)

LEAVE A RESPONSE