Suryaa.co.in

National

తల్లి కళ్ళముందే బాలుడును ఎత్తుకెళ్ళిన పులి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. జిల్లాలోని సావ్లి తాలూకా బోర్మాడ గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న హర్షన్ కార్మాం గే(4) అనే బాలుడిని పెద్దపులి నోటకర్చు కుని తిస్కేళ్లిపోయింది, తల్లి చూస్తుండ గానే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.బాలుడి శరీర భాగాలు అడవిలో లభించాయి.

LEAVE A RESPONSE