Suryaa.co.in

Features

ఈ దిక్కుమాలిన నటులు ఇక్కడే కాదు.. ఇజ్రాయెల్‌లోనూ ఉన్నారు

ఈ ఫోటో ఒక అరబ్ ఇజ్రాయెలీ నటిది. పేరు మైసా అబ్ద్ ఎల్హది. “జీవితంలో స్థిరపడడానికి, పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవడానికి” కావలసిన అన్ని అవకాశాలు , మద్దతు.. ఇజ్రాయెల్ , ఆ దేశ ప్రజలు ఇచ్చారు. ఆమె, అనేక ఇజ్రాయెలీ టీవీ షోలు, సినిమాల్లో పనిచేసింది. ఆమె ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటించింది.

అలాంటి ఈ మహానటి, హమాస్ టె.ర్రరిస్టులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1400 మందిని అత్యంత పాశవికంగా నరమేధం చేస్తే.. దానికి ఆమె సంబరాలు చేసుకొని.. పలు కథనాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

“హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడుతున్న ఫోటోలు & “లె.ట్స్ గో బె.ర్లిన్ స్టై.ల్” అనే శీర్షికతో హమాస్ ఉగ్రవాద ఘాతుకాలకు మద్దతు తెలుపుతూ , ప్రోత్సహిస్తూ అనేక పోస్టులు పెట్టింది. ఆమెను.. ఎన్నేళ్లుగానో మెచ్చి , గొప్ప స్టార్‌ని చేసిన.. ఇజ్రాయెల్ ప్రజలు , ఆమె అభిమానులు.. ఆమె హమాస్‌కు మద్దతుదారని తెలిసి షాక్‌కు గురయ్యారు. ఇప్పుడామె ఇజ్రాయెల్ పోలీసులు అదుపులో చిప్పకూడు తింటోంది.

సినిమాలను, క్రికెట్‌ను, కళలను.. రాజకీయాల నుండి వేరు చేసి చూడాలి.. అనే బేవకోఫ్, బేవార్స్, ఏబ్రాసీ సన్నాసులు.. దీన్ని చూసి ఏమంటారో..?

దురదృష్టం ఏంటంటే.. మన “బాలీ, టాలీ, కోలీ, సాండల్ & మల్లు” వుడ్లలో.. ఎంతోమంది దిక్కుమాలిన నటీనటులు ఉగ్రమందకు బాసటగా నిలుస్తున్నా.. మన కష్టార్జితాన్ని వాళ్ల నెత్తిన పోస్తూ.. మనం ఇంకా వారికి మద్దతిస్తూనే ఉన్నాం.

LEAVE A RESPONSE