Suryaa.co.in

Andhra Pradesh

ఆకట్టుకుంటున్న ట్రాన్స్ జెండర్స్ వీడియో

– ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలలో సోషల్ మీడియాలో ఆకర్షిస్తున్న వీడియో

ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా ఆకర్షిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ జాతీయ జెండాలను పంచుతూ తమ దేశభక్తిని చాటుకున్నారు. తమకు దేశభక్తి ఉందని తమను ఎవరు పట్టించుకోకపోయినా దేశానికి రుణపడి ఉంటామని అన్నారు.

LEAVE A RESPONSE