Suryaa.co.in

Telangana

లష్కర్‌లో ఘనంగా టీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు సీతాఫలమండి డివిజన్ తెరాస సీనియర్ నాయకులు గరికపోగుల చంద్రశేఖర్ అధ్వర్యంలో తెరాస 21 ఆవిర్భావ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ మహిళా నాయకుల అధ్వర్యంలో బోనాలు, బతుకమ్మలతో ప్రత్యేక
trs వేదిక పై ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు.

కార్యకర్తలతో పాటు స్థానికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తెరాస సీనియర్ నేతలు కరాటే రాజు, శ్యాం రావు, తెరాస సికింద్రాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ స్ జలందర్ రెడ్డి, రాజా సుందర్, మల్లూరి
trs1 అనిల్. బండారి మహేందర్, నాగేందర్ ముదిరాజ్, తోబుల విష్ణు, మహాత్మా చారి, బొగ్గుల కృష్ణ , అశ్విన్, బాలాజీ ఎర్ర జ్యోతి, మణి మంజరి, విశ్వా జ్యోతి, విజయ లక్ష్మి, రాణి, సరోజినీ, గగన, రేవతి, విజయ గౌడ్, అరుణ నాంపల్లి లక్ష్మీ, భాగ్య, పవిత్ర ,కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE