భాగ్యనగర్ నాంపల్లి లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సాలు దొర సెలవు దొర డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం విదితమే. GHMC ఈ బోర్డు పై పన్ను విధించినా, బీజేపీ వెనక్కి తగ్గలేదు. టీఆర్ఎస్ సాలు దొర సెలవు దొరపై ఎన్నికల కమిషన్ స్టే అంటూ చేసిన ప్రచారం తప్పు అంటూ నిరూపిస్తూ, ఈ బోర్డును మళ్ళీ పునరుద్దరించారు. ఇందులో ప్రత్యేకత రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వనికి రోజులు దగ్గర పడ్డాయి అని కౌంట్ డౌన్ చూపించే వాచ్ క్లాక్, టైమ్ & రోజులు ఇందులో చూపిస్తుంది.