2023 సంవత్సరానికి సంబంధించి సాధారణ, ఆప్షనల్, నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 28 సాధారణ, 24 ఐచ్ఛిక, 23 నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ సెలవులు ఉన్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ సెలవులు
01/01/2023 – ఆదివారం – న్యూ ఇయర్
14/01/2023 – శనివారం – భోగి
15/01/2023 – ఆదివారం – సంక్రాంతి
26/01/2023 – గురువారం – రిపబ్లిక్ డే
18/02/2023 – శనివారం – మహాశివరాత్రి
07/03/2023 – మంగళవారం – హోలీ
22/02/2023 – బుధవారం – ఉగాది
30/03/2023 – గురువారం – శ్రీరామ నవమి
05/04/2023 – బుధవారం – బాబు జగ్జీవన్ రాం జయంతి
07/04/2023 – శుక్రవారం – గుడ్ ఫ్రైడే
14/04/2023 – శుక్రవారం – డా.బీఆర్ అంబేద్కర్ జయంతి
22/04/2023 – శనివారం – రంజాన్
23/04/2023 – ఆదివారం – రంజాన్ మరుసటి రోజు
29/06/2023 – గురువారం – బక్రీద్
17/07/2023 – సోమవారం – బోనాలు
29/07/2023 – శనివారం – మొహర్రం
15/08/2023 – మంగళవారం – ఇండిపెండెన్స్ డే
07/09/2023 – గురువారం – కృష్ణాష్టమి
18/09/2023 – సోమవారం – వినాయక చవితి
28/09/2023 – గురువారం – మిలాద్ ఉన్ నబీ
02/10/2023 – సోమవారం – మహాత్మా గాంధీ జయంతి
14/10/2023 – శనివారం – ఎంగిలి పూల బతుకమ్మ
24/10/2023 – మంగళవారం – దసరా
25/10/2023 – బుధవారం – దసరా మరుసటి రోజు
12/11/2023 – ఆదివారం – దీపావళి
27/11/2023 – సోమవారం – గురు నానక్ జయంతి
25/12/2023 – సోమవారం – క్రిస్మస్
26/12/2023 – మంగళవారం – బాక్సింగ్ డే….