Suryaa.co.in

National

నీట్ పరీక్ష రద్దు

సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం

నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది.  దేశ వ్యాప్తంగా నిర్వహించిన UGC-NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE