Suryaa.co.in

Telangana

భాగ్యలక్ష్మి గుడికి యూపీ సీఎం యోగి

జూలై 2 న భాగ్య లక్ష్మి టెంపుల్ కు యూపీ సీఎం యోగి రానున్నారు. ఈ సందర్భంగగా భాగ్యలక్ష్మి టెంపుల్ లో పూజలు చేయనున్నారు . బీజేపీ నేషనల్ మీట్ కు హాజరు కానున్న యోగిని, భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. గతంలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన యోగి… హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చాలని వాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈసారి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని… ఆయన పర్యటనపై పోలీసులు సెక్యూరిటీ టైట్ చేయనున్నారు.

LEAVE A RESPONSE