Suryaa.co.in

National

నంగనాచి వైశాలి అసలు వైద్యవిద్యార్ధినే కాదట!

– ఉక్రెయిన్‌లో బాధలంటూ కేంద్రంపై విమర్శల వీడియో
– సదరు విద్యార్ధిని ఎస్పీ నేత కుమార్తెట
– నేరం నాది కాదు నాన్నదేనన్న విద్యార్ధిని
– సమాజ్‌వాదీపార్టీ పరువుపాయె

వీడియోలో నంగనాచిలా ఉన్న వైశాలి యాదవ్ అనే ఈ అమ్మాయి… ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థిని అని పేర్కొంటూ… ప్రస్తుత సంక్షోభంలో తమకు భారత ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందడం లేదని ఓ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది…

కానీ విషయం ఏమిటంటే ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్ సమాజ్ వాది పార్టీ నాయకుడైన మహేంద్ర యాదవ్ కుమార్తె… అసలు ఉక్రెయిన్ లో చదవడం లేదు…. మన భారత్ లోనే ఉంది. దర్యాప్తు చేసిన UP

పోలీసులు ఈ వీడియో ఫేక్ అని నిర్దారిస్తూ Hardoi నుండి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన తరువాత ఈ అమ్మాయి నంగనాచిలా … ఇందులో నా తప్పేమీ లేదు… సమాజ్ వాదీ నాయకుడైన మా నాన్న మహేంద్ర యాదవ్ ఆదేశానుసారం ఇలా చేశానని చెప్పుకొచ్చింది.

మన ప్రతిపక్షాలు అమాయక సామాన్య ప్రజలలో మోడీ పైన, యోగి పైన ద్వేషాన్ని నింపడానికి… మోసం చేసి ఎలక్షన్స్ లో గెలవడానికి ఆఖరకు భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి కూడా సిద్దపడిపోయాయి. ఇంతకంటే నీచత్వం మరొకటి ఉన్నదా?

LEAVE A RESPONSE